మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్– బ్యూటీఫుల్ ఇండియా– 2026 గ్రాండ్ ఫినాలే సీజన్–2 ఆద్యంతం ఆకట్టుకుంది.
ఆదివారం సాయంత్రం కొంపల్లిలో జరిగిన ఫినాలేను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతిరెడ్డి.. ఈటల క్షమిత, నిర్వాహకులు కిరణ్మయి అలివేలుతో కలిసి ప్రారంభించారు. వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, విభిన్న రంగాలకు చెందిన యువతులు, మహిళలు ర్యాంప్ వాక్‌తో ఆకట్టుకున్నారు.


