‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌’.. ఒకే కికితో తీశాడు!

ఈ చాలెంజ్‌ ఏమిటంటే.. ఒక బాటిల్‌పై దాని క్యాప్‌ వదులుగా బిగించి ఓ చోట కదలకుండా నిల్చోబెట్టాలి. తర్వాత దానికి కొంచం దూరం నుంచి కాలుతో కిక్(తన్నడం) చేస్తే ఆ క్యాప్‌ గిరగిరా తిరిగి కింద పడాలి. బాటిల్‌ కింద పడటం గాని , కాలు కదిలే దిశ మారటం గాని జరగకూడదు. ఈ చాలెంజ్‌ను బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్, హాలీవుడ్ నట దిగ్గజం జాసన్ స్టాథమ్,అమెరికా గాయకుడు జాన్ మేయర్‌లు విజయవంతంగా బాటిల్‌ క్యాప్‌ను ఒకే కిక్‌తో​ తీశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top