ఆ టీచర్‌ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా.. | Sikkim Teacher Performs Killer Steps | Sakshi
Sakshi News home page

ఆ టీచర్‌ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా..

Nov 22 2019 5:26 PM | Updated on Nov 22 2019 5:29 PM

 బాలల దినోత్సవం నాడు తమ పాఠశాల చిన్నారులను ఉత్తేజపరిచేందుకు సిక్కిం స్కూల్‌కు చెందిన ఓ టీచర్‌ చేసిన డ్యాన్స్‌ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది. రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా నటించి 2015లో విడుదలైన బాజీరావు మస్తానిలోని హిట్‌ సాంగ్‌ మల్‌హారికి స్కూల్‌కు చెందిన సాంస్కృతిక అంశాలు బోధించే టీచర్‌ షెరింగ్‌ దొమ భూటియా చేసిన నృత్యం విద్యార్ధులతో పాటు తోటి టీచర్లు, పాఠశాల సిబ్బందినీ విశేషంగా ఆకట్టుకుంది. 

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement