బౌండరీ లైన్‌కు అంగుళం దూరంలో క్యాచ్‌ | Southee excellent catch at Boundary line | Sakshi
Sakshi News home page

May 5 2018 7:11 PM | Updated on Mar 21 2024 7:44 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు టిమ్‌ సౌతీ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. లాంగాన్‌లో బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌ను పట్టుకుని  సౌతీ నియంత్రణను కోల్పోయే క్రమంలో బంతిని గాల్లోకి ఎగరేసి మళ్లీ అంతే వేగంగా తిరిగొచ్చి బంతిని అందుకున్న తీరు ఆకట్టుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement