సరిగ్గా ఆరేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతం | Six Years For Sachin Hundred Centuries | Sakshi
Sakshi News home page

Mar 16 2018 2:04 PM | Updated on Mar 22 2024 11:07 AM

సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అద్భుతం అవిష్కృతమైంది. వంద సెంచరీలకు చేరువైన క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌, ఆ ఫీట్‌ని అందుకుంటాడా లేదా అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది.  ఎందుకంటే 99 సెంచరీలు సాధించిన సచిన్‌ తర్వాత చాలా ఇనింగ్స్‌లో కొంత నిలకడ కనబరచకపోవడమే అందుకు కారణం.  పలు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్‌ అభిమానుల అకాంక్షలు నెరవేరుస్తూ వంద సెంచరీల మైలురాయిని అందుకున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement