చివర్లో ధోనీ తీవ్ర అసహనం | MS Dhoni lashes out at bowlers for defeat | Sakshi
Sakshi News home page

చివర్లో ధోనీ తీవ్ర అసహనం

May 12 2018 8:46 AM | Updated on Mar 22 2024 11:13 AM

తప్పంతా బౌలర్లదేనని మండిపడ్డాడు కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ. బౌలింగ్‌కు సంబంధించి పక్కాగా వ్యూహాలు రచించినా, అమలు చేయడంలో బౌలర్లు విఫలమయ్యారని, అందుకే ఓడిపోవాల్సి వచ్చిందని అన్నాడు. ఐపీఎల్‌ 2018లో భాగంగా శుక్రవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, టాస్‌ గెలిస్తే ఫీల్డింగ్‌ తీసుకోవాలన్న కెప్టెన్‌ అభీష్టానికి వ్యతిరేకంగా చెన్నై యాజమాన్యం బ్యాంటింగ్‌కు మెగ్గుచూపడంపైనా పలురకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement