స్పిన్నర్ల బౌలింగ్‌లో కోహ్లి ఎనిమిదోసారి.. | Kohli gets out to spin bowling 8th time in IPL 2018 | Sakshi
Sakshi News home page

May 19 2018 7:28 PM | Updated on Mar 22 2024 10:55 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిరాశపరిచాడు. ఆర‍్సీబీ స్కోరు 20 పరుగుల వద్ద ఉండగా కోహ్లి(4) తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. ఆలక్ష్య ఛేదనలో భాగంగా రాజర్సీబీ స్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ కృష‍్ణప్ప గౌతమ్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement