ధోని హెలికాఫ్టర్‌ షాట్‌.. ఎవరు బాగా ఆడారంటే... | experts try to pull off helicopter shots like dhoni | Sakshi
Sakshi News home page

Oct 9 2017 4:53 PM | Updated on Mar 22 2024 11:03 AM

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది హెలికాఫ్టర్‌ షాట్‌. ఈ షాట్‌ని క్రికెట్‌కు పరిచయం చేసింది ధోనియేనని వేరే చెప్పక్కర్లేదు. దోని తన బ్యాట్‌ను అచ్చం హెలికాఫ్టర్‌లాగే తిప్పుతూ బాల్‌ని బౌండరీ దాటించి మొదట్లో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement