భుజం గాయం కారణంగా న్యూజిలాండ్‌తో గత రెండు వన్డేలకు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఆఖరి వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. అతను గాయం నుంచి తేరుకుని మ్యాచ్‌లో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నట్లు అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు.