టీమిండియా నయా సంచనల ఆటగాడు రిషభ్ పంత్‌కు సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా సారథి విరాట్ కోహ్లి కూడా జస్ప్రిత్ బుమ్రాపై మండిపడ్డాడు. ఇదేంటి నిన్నటి వరకు ప్రత్యర్థి ఆటగాళ్లకు సవాల్ విసిరిన టీమిండియా ఆటగాళ్లు.. ఇప్పుడు సొంత జట్టు ఆటగాళ్లపై ఎందుకు విరుచుకపడుతున్నారని అనుకుంటున్నారా?.. అంతా ఐపీఎల్ మహిమ.