‘ఆపరేషన్‌ గరుడ వెనుక ఉన్నది చంద్రబాబే’ | YV Subbareddy Fire on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్‌ గరుడ వెనుక ఉన్నది చంద్రబాబే’

Oct 26 2018 10:48 AM | Updated on Mar 20 2024 3:51 PM

ఆపరేషన్‌ గరుడ వెనుకున్నది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆపరేషన్‌ గరుడకు కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం అన్నీ చంద్రబాబేనంటూ ఆయన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement