బంద్‌ను విఫలం చేసేందుకు సర్కారు ప్రయత్నాలు | yv subba reddy slams TDP government over ysrcp leaders arrest | Sakshi
Sakshi News home page

బంద్‌ను విఫలం చేసేందుకు సర్కారు ప్రయత్నాలు

Jul 24 2018 11:24 AM | Updated on Mar 22 2024 11:13 AM

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ప్రత్యేక హోదా సాధిస్తామని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్‌లో పాల్గొన్నారు. ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్ధతు ఇస్తామని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రజలను సీఎం నారా చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement