ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్ వేదికగా పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. శుక్రవారం ఉ. 10.30 గంటలకు పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాష్‌రెడ్డి, పి.వి. మిథున్‌రెడ్డి పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు