నిర్లక్ష్య వైఖరి వల్ల రిజర్వేషన్‌ విద్యార్థులు నష్టపోతున్నారు | YSRCP Leader Pardhasaradhi Says Chandrababu Should Face BC Students Anger | Sakshi
Sakshi News home page

Jul 3 2018 6:53 PM | Updated on Mar 21 2024 5:20 PM

టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రిజర్వేషన్‌ విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే సరిదిద్దకపోతే బీసీ విద్యార్థుల ఆగ్రహం చవిచూడక తప్పదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి హెచ్చరించారు. మంగళవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్ధసారథి విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement