గోరంట్ల మాధవ్‌ రాజీనామాకు చంద్రబాబు అడ్డుతగిలారు | YS Jagan Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

గోరంట్ల మాధవ్‌ రాజీనామాకు చంద్రబాబు అడ్డుతగిలారు

Mar 30 2019 6:10 PM | Updated on Mar 22 2024 11:30 AM

జడ్జీలుగా బీసీలకు అవకాశం ఇస్తే.. బీసీలు జడ్జి పదవులకు అనర్హులని చంద్రబాబు లేఖలు రాశారు. గోరంట్ల మాధవ్‌ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేస్తే.. ఆయనను ఎంపీ కాకుండా అడ్డుకునేందుకు తాను చేసిన రాజీనామాను ఆమోదించకుండా చంద్రబాబు అడ్డుతగిలారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగానే, సింగిల్‌ విండో ఆఫీస్‌ ముందే.. మనకు హత్యలు కనిపిస్తున్నాయి. నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మితే ఎలా ఉంటుందో చంద్రబాబును నమ్మితే అలా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement