220వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ | YS Jagan Prajasankalpayatra 220th Day Schedule | Sakshi
Sakshi News home page

220వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌

Jul 25 2018 7:10 AM | Updated on Mar 21 2024 7:48 PM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 220వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత బుధవారం ఉదయం సామర్లకోట శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెద్దాపురం టౌన్‌లోని బ్యాంక్‌ కాలనీ, మున్సిపల్‌ సెంటర్‌, పాత బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా మరిడమ్మ తల్లి గుడి వరకు పాదయాత్ర సాగుతుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement