వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల | YS Jagan Mohan Reddy Release First MP Candidates List | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Mar 16 2019 9:37 PM | Updated on Mar 22 2024 11:29 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ శనివారం విడుదల చేసింది. రెండో జాబితాను  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు(ఆదివారం) ఇడుపులపాయలో ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ అభ‍్యర్థుల తొలి జాబితాను ప్రకటన అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ... రాబోయే ఎన్నికలలో తమ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, కోర్ కమిటీ అన్ని రకాలుగా చర్చించి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు తెలిపారు. మంచి ముహుర్తం అని చెప్పడంతో ఇవాళ తొమ్మిదిమందితో తొలి జాబితా, మిగిలిన స్థానాలను రేపు ఇడుపులపాయలో వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తారని తెలిపారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement