డెలివరీకి వెళ్లే ముందు డ్యాన్స్‌ వీడియో వైరల్‌..! | Viral Video Pregnant Woman Dancing With Her Doctor Before Delivery | Sakshi
Sakshi News home page

డెలివరీకి వెళ్లే ముందు డ్యాన్స్‌ వీడియో వైరల్‌..!

Dec 29 2018 3:39 PM | Updated on Mar 22 2024 11:16 AM

డెలివరీ ముందు మహిళలు ఎంత టెన్షన్‌గా ఉంటారో చూస్తూనే ఉంటాము. బిడ్డను కనే తల్లికి.. డెలివరీ చేసే డాక్టర్‌కి ఇద్దరికి టెన్షనే. కానీ ఈ వీడియోలో ఉన్న డాక్టర్‌, ప్రెగ్నెంట్‌ మహిళ మాత్రం మిగతావారందరికి భిన్నంగా డెలివరీకి వెళ్లే ముందు డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. పంజాబ్‌ లుథియానాలో జరిగింది ఈ సంఘటన. సిజెరియన్‌ సర్జరీ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్న మహిళ ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ నటించిన ‘దిల్‌ ధడక్నే దో’ చిత్రంలోని గర్ల్స్‌ లైక్‌ టూ స్వింగ్‌ పాటకు డ్యాన్స్‌ వేయడం ప్రారంభించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement