వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు | vaikunta ekadasi celebrations in tirumala | Sakshi
Sakshi News home page

వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు

Dec 28 2017 8:04 AM | Updated on Mar 21 2024 5:16 PM

పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు వైకుంఠవాసుని దర్శనం కల్పించేందుకు టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోటెత్తనున్నసామాన్య భక్తులతోపాటు వీఐపీ, ప్రముఖులకు బస, దర్శన ఏర్పాట్లు విసృతం చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement