తండ్రీ కొడుకులను చంపి గోతిలో పూడ్చిపెట్టారు | Two People Were Murdered By Unknown Persons In Mangalgiri | Sakshi
Sakshi News home page

Dec 22 2018 7:52 PM | Updated on Mar 22 2024 11:16 AM

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో దారుణం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు తండ్రీ కొడుకుల్ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపి గోతిలో పూడ్చిపెట్టారు. మృతులు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మేళ్లవాయి గ్రామానికి చెందిన వేముల లక్ష్మయ్య, వేముల సురేష్‌గా గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement