వైఎస్సార్‌సీపీ నేత శ్రీనివాసులురెడ్డి మృతిపై ఆందోళన | Tension at Kadapa RIMS Hospital Over ysrcp leader death | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత శ్రీనివాసులురెడ్డి మృతిపై ఆందోళన

May 2 2018 10:58 AM | Updated on Mar 21 2024 5:15 PM

వైఎస్సార్‌ జిల్లా కడప పట్టణంలోని రిమ్స్‌ ఆస్పత్రి వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ నేత శ్రీనివాసులురెడ్డి మంగళవారం సరైన వైద్యం అందక మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన ఆయన కుటుంబసభ్యులు, బంధువులు శ్రీనివాసులురెడ్డి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలియడంతో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అక్కడికి చేరుకొని.. రిమ్స్‌ డైరెక్టర్‌ శశిధర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement