యుద్ధంలో అనుభవమున్న సైనికునికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. కారణం అప్పటికే అతను పలు యుద్ధాల్లో పాల్గొని ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో అతనికి ముందే తెలిసి ఉంటాయి కాబట్టి. ఈ రోజు భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్‌లో కూడా దీన్నే పాటించింది. అధునికత కన్నా అనుభవానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది.