శ్రీకాంతాచారి తల్లి తీవ్ర ఆవేదన | Srikanth Chary Mother Dissapointed at Telangana Formations celebrations | Sakshi
Sakshi News home page

Jun 2 2018 7:52 PM | Updated on Mar 21 2024 7:52 PM

తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.. తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో మొదట తనకు తాను నిప్పటించుకొని ఆత్మత్యాగం చేసుకున్న అమరుడు ఆయన.. కానీ శ్రీకాంతాచారి ఆత్మత్యాగం నిరూపయోగమైపోయిందని ఆయన తల్లి శంకరమ్మ శనివారం తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement