కిడ్నాపర్ రవిశేఖర్ అరెస్ట్
ఫార్మసీ విద్యార్థిని సోనీని కిడ్నాప్ చేసిన రవిశేఖర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కిడ్నాపర్ రవిశేఖర్‌ను హయత్‌నగర్ పోలీసులు ఒంగోలులో అరెస్ట్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఈ నెల 23న హయత్‌నగర్‌కు చెందిన సోనీ అనే ఫార్మసీ విద్యార్థిని రవిశేఖర్ కిడ్నాప్ చేశాడు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి