భారతసంతతికి చెందిన అమెరికన్ టెక్కీ శుభమ్ గోయల్(22) కాలిఫోర్నియా గవర్నర్ రేసులో ఉన్నారు. గవర్నర్ అభ్యర్థుల్లోనే అతిపిన్న వయస్సున్న శుభమ్ కొత్త టెక్నాలజీలనువాడుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అతని తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు.