తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సుమారు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయినవారిలో ఆ పార్టీ కీలక నేత హరిభూషణ్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణ కావాల్సిఉంది