చంద్రబాబుపై పోసాని ఫైర్‌ | Posani krishna murali slams Chandrababu naidu and Radha krishna | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై పోసాని ఫైర్‌

Mar 21 2019 11:52 AM | Updated on Mar 22 2024 11:29 AM

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళికి నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పోసాని స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియాకు తెలియజేశారు. అయితే ఈ వార్తను ఏబీయన్‌ ఆంధ్రజ్యోతి వక్రీకరించి ప్రసారం చేసిందని పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అబద్ధాలు ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై పోసాని విరుచుకుపడ్డారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement