పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ సూపర్‌ సక్సెస్‌ | Polavaram Reverse Tendering Super Success | Sakshi
Sakshi News home page

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ సూపర్‌ సక్సెస్‌

Sep 23 2019 7:59 PM | Updated on Sep 23 2019 8:04 PM

ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన ‘రివర్స్‌ టెండరింగ్‌’  సూపర్‌ సక్సెస్‌ అవుతోంది. తాజాగా పోలవరం ప్రధాన డ్యామ్‌ వద్ద మిగిలిన పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌లో ప్రభుత్వ ఖజానాకు  ఏకంగా రూ. 782 కోట్లు ఆదా అయ్యాయి. రూ. 4,987.55 కోట్లు విలువచేసే.. పోలవరం ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలువగా.. 12.6శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు ‘మేఘ’ సంస్థ ముందుకొచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement