ప్రజల నమ్మకాన్ని టీడీపీ నాయకులు కోల్పోయారు | Pawan Kalyan Says TDP Lost Great Opportunity In Parliament | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 20 2018 6:57 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఎన్‌డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. అవిశ్వాసంపై టీడీపీ వాదన బలహీనంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని సరైన రీతిలో ప్రస్తావించిలేకపోయారని పవన్‌ అన్నారు. ‘పార్టీకోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ రాజీ పడిందన్నారు. ప్రజల నమ్మకాన్ని టీడీపీ నాయకులు కోల్పోయారు. ఏపీ ప్రజల మనసును గెలిచే సువర్ణావకాశాన్ని తెలుగుదేశం పార్టీ చేజార్చుకుంది.

Advertisement
Advertisement
Advertisement