కొన్నాళ్లుగా ఎడమొహం, పెడమొహంగా ఉన్నట్లు కనిపించిన సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తాజాగా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు.
Jun 23 2018 7:04 AM | Updated on Mar 22 2024 11:23 AM