కూతురితో కలిసి న్యూస్‌ చదివిన యాంకర్‌.. | Pakistani anchor hosts bulletin with daughter | Sakshi
Sakshi News home page

కూతురితో కలిసి న్యూస్‌ చదివిన యాంకర్‌..

Jan 11 2018 5:12 PM | Updated on Mar 20 2024 1:45 PM

ఎనిమిదేళ్ల బాలికను కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై పాకిస్థాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు నిరసనగా ప్రముఖ చానెల్‌ సమా టీవీలో ఓ యాంకర్‌ తన చిన్నారి కూతురితో కలిసి న్యూస్‌ చదవడం పలువురిని కదిలించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement