ప్రైవేటు స్కూళ్ల ఫీ‘జులుం’ | Over Fees at Private School | Sakshi
Sakshi News home page

Dec 9 2017 7:29 AM | Updated on Mar 21 2024 6:13 PM

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు మరోమారు దోపిడీకి రంగం సిద్ధం చేశాయి. వచ్చే ఏడాదికి సంబంధించి ఫీజులను పెంచేందుకు చర్యలు చేపట్టాయి. ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ అధ్యయనం ఇంకా కొనసాగుతుండగానే.. వచ్చే ఏడాది వసూలు చేసే ఫీజులపై యాజమాన్యాలు ఇప్పుడే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement