హుస్నాబాద్‌లో యువకుడి దారుణ హత్య

హుస్నాబాద్‌లో దారుణం జరిగింది. స్థానిక ఎల్లమ్మ చెరువుకట్టపై శ్రీకాంత్‌ అనే యువకుడిని దుండగులు బీరు బాటిళ్లతో పొడిచి చంపారు. ఇసుక ట్రాక్టర్ల వ్యాపారం విషయంలో శ్రీకాంత్‌, బోనాల శ్రీనివాస్‌ మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో బోనాల శ్రీనివాస్‌ మరో ఎనిమిది మందితో కలిసి... శ్రీనివాస్‌ను హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత బోనాల శ్రీనివాస్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top