నేడు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల | Notification Released to MLC Elections in Telugu States | Sakshi
Sakshi News home page

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Feb 25 2019 7:50 AM | Updated on Mar 22 2024 11:13 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీకానున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ ప్రకటించింది. తెలంగాణలో మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ నియోజకవర్గం పట్టభద్రుల స్థానం నుంచి కె.స్వామిగౌడ్, ఉపాధ్యాయుల స్థానాల్లో మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి పి.సుధాకర్‌రెడ్డి, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ స్థానం నుంచి పూల రవీందర్‌ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement