సైనా పేరెంట్స్‌ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌‌ | Netizens Cheer As Saina Nehwal Parents | Sakshi
Sakshi News home page

Jun 1 2018 6:14 PM | Updated on Mar 22 2024 11:07 AM

భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తల్లిదండ్రులపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ పిలుపునిచ్చిన ఫిట్‌నెస్‌ చాలెంజ్‌కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దిగ్గజ క్రీడాకారుల నుంచి సినీ తారలు, సామన్య ప్రజల అందరూ.. తమ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ.. సన్నిహితులకు సవాల్‌ విసురుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement