గాంధీ కోటకు ప్రధాని మోదీ | Narendra Modi Visiting Amethi On Sunday After 2014 | Sakshi
Sakshi News home page

గాంధీ కోటకు ప్రధాని మోదీ

Mar 3 2019 7:50 PM | Updated on Mar 22 2024 11:31 AM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోజుకో రాష్ట్రం చొప్పున దేశమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్‌పై మోదీ ప్రత్యేక దృష్టిసారించారు.

Advertisement
 
Advertisement
Advertisement