ఆర్డర్‌ చేస్తే ఇంటికే డాగర్లు, తల్వార్ల డెలివరీ | Menu of illegal weapons available online | Sakshi
Sakshi News home page

ఆర్డర్‌ చేస్తే ఇంటికే డాగర్లు, తల్వార్ల డెలివరీ

Jan 30 2018 12:04 PM | Updated on Mar 21 2024 8:11 PM

 ఆన్‌లైన్‌లో లభిస్తున్న అక్రమ ఆయుధాల మెనూ ఇదీ. క్యాష్‌ ఆన్‌ డెలివరీ, నెలవారీ వాయిదాల పద్ధతుల్లోనూ ఇంటర్నెట్‌ కేంద్రంగా ఆయుధ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీనిపై కన్నేసిన హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం 12 మందిని పట్టుకుని, 13 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement