‘జైట్లీ ప్రకటన కొత్త సీసాలో పాత సారాలా ఉంది’ | Mekapati Slams Jaitley on Andhra pradesh Issues | Sakshi
Sakshi News home page

‘జైట్లీ ప్రకటన కొత్త సీసాలో పాత సారాలా ఉంది’

Feb 8 2018 8:33 PM | Updated on Mar 21 2024 8:52 PM

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సమస్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో గురువారం చేసిన ప్రకటన కొత్త సీసాలో పాత సారాలా ఉందని వైఎస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement