లాటరీలో లక్కు దక్కని మద్యం వ్యాపారులు మరో ప్రయత్నానికి తెరలేపారు. రూ. లక్షలకు లక్షలు గుడ్‌విల్ ఎరవేసి వ్యాపారం సొంత చేసుకునే పనిలో పడ్డారు. ఒక్కో దుకాణానికి రూ. 20 లక్షల నుంచి రూ. ఒక కోటి వరకు ఇచ్చేందుకు పోటీపడుతున్నారు
Sep 30 2017 10:17 AM | Updated on Mar 22 2024 11:16 AM