హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్ పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేను ఇద్దరు మహిళలు చెప్పుతో కొట్టారంటూ... ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొట్టింది. 32 సెకన్ల నిడివి గల దీనికి సంబంధించిన వీడియో ఫేస్‌బుక్‌లో 5000 సార్లకు పైగా షేర్ కూడా అయింది.
Oct 2 2018 6:11 PM | Updated on Mar 21 2024 10:58 AM