ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన | Lathi Charge at NTR Health University | Students Protest against MBBS Counselling | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన

Aug 20 2018 1:22 PM | Updated on Mar 20 2024 3:53 PM

మెడికల్ కౌన్సిలింగ్‌లో తమకు అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థులు చేసిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకు దిగిన  విద్యార్థులను పెనుమలూరు పోలీస్‌ స్టేషన్‌కు తరిలించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement