జనతాదళ్(ఎస్) కార్యకర్త ఒకరు హత్యకు గురికావడంపై దోషులను కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ సీఎం కుమారస్వామి పోలీసులను ఆదేశించడం వివాదాస్పదమైంది. జేడీఎస్‌కు చెందిన జిల్లా నేత హొణ్నలగెరె ప్రకాశ్ సోమవారం సాయంత్రం కారులో వెళ్తుండగా బైక్‌పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు ఆయన వాహనాన్ని మద్దూర్ వద్ద అడ్డుకున్నారు.
వివాదాస్పదమైన సీఎం కుమారస్వామి వ్యాఖ్యలు
Dec 25 2018 4:28 PM | Updated on Apr 3 2019 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement