కర్ణాటక స్పీకర్‌గా రమేష్ కుమార్ ఏకగ్రీవం | KR Ramesh Kumar elected as Karnataka Assembly Speaker | Sakshi
Sakshi News home page

కర్ణాటక స్పీకర్‌గా రమేష్ కుమార్ ఏకగ్రీవం

May 25 2018 12:57 PM | Updated on Mar 21 2024 8:29 PM

గత కొన్ని రోజులుగా రిసార్టుల్లోనే ఉంటున్న కాంగ్రెస్-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. కాగా, బలపరీక్ష నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 12 గంటల అనంతరం కర్ణాటక అసెంబ్లీ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేఆర్‌ రమేష్ కుమార్ స్పీకర్‌ అయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement