పౌర ప్రకపంనలు : కమల్‌ హాసన్‌ను అడ్డుకున్న పోలీసులు | Kamal Haasan Says BJP Government Moving Towards Dictatorship | Sakshi
Sakshi News home page

పౌర ప్రకపంనలు : కమల్‌ హాసన్‌ను అడ్డుకున్న పోలీసులు

Dec 18 2019 8:04 PM | Updated on Mar 20 2024 5:40 PM

 బీజేపీ నియంతృత్వం వైపు అడుగులు వేస్తుందని మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌ హాసన్‌ విమర్శించారు. దేశవ్యాప్తంగా చిచ్చు రగిలిస్తున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మద్రాస్‌ యునివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీబావం తెలిపేందుకు బుధవారం కమల్‌ అక్కడికి వెళ్లారు. కానీ కమల్‌ను లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్లకు తాళాలు వేయడంతో బయటినుంచే విద్యార్థులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement