ఝాన్సీ ఆత్మహత్య కేసు: విచారణలో కొత్త విషయాలు | Jhansi Suicide Case Lover Surya Comments | Sakshi
Sakshi News home page

Feb 10 2019 7:10 PM | Updated on Mar 22 2024 11:14 AM

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ ప్రియుడు సూర్య పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ కేసుతో సంబంధం ఉందంటు ఇద్దరి పేర్లను బయటపెట్టాడు. బాబీ, గిరి అనే వ్యక్తులు ఝాన్సీకి ఫోటో షూట్‌ చేసేవారని తెలిపాడు. బాబీ, గిరిలను నమ్మెద్దని, ఫోటో షూట్‌లు ఆపేయాలని ఝాన్సీకి చెప్పినట్లు వెల్లడించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement