దివంగత సీఎం అమ్మ జయలలితకు నిలువెత్తు విగ్రహం అన్నాడీఎంకే నేతృత్వంలో చెన్నై రాయపేటలో ఏర్పాటు కానుంది. పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో దివంగత నేత ఎంజీఆర్ విగ్రహం పక్కనే అమ్మ విగ్రహం ఏర్పాటు పనులకు గురువారం శ్రీకారం చుట్టారు.
Feb 9 2018 10:28 AM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement