కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ పరిపాలనలో ఉండటం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ ఈ విధంగా ప్రభుత్వాలు నడిచాయని, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయంగా విభేదించినా ఒక తలుపు తెరిచి ఉంచి.. రాష్ట్ర ప్రయోజనాలను విపక్షాలు కాపాడుకుంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విటర్‌లో పేర్కొన్నారు.