ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగతా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఆర్పీ సిసోడియాను నియమించింది. అజేయ్ జైన్, విజయానంద్‌లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
Jun 4 2019 9:09 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement