నా కళ్ల ముందే కొట్టి చంపేశారు | Honor killing victim Pranay Wife Emotional Words | Sakshi
Sakshi News home page

నా కళ్ల ముందే కొట్టి చంపేశారు

Sep 15 2018 1:38 PM | Updated on Mar 20 2024 3:34 PM

‘నా కళ్ల ముందే కొట్టి చంపేశారు అంకుల్‌.. ప్రణయ్‌ని ఆ పరిస్థితుల్లో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. జీవితాంతం హ్యాపీగా ఉందామనుకున్నాం. కానీ..... ప్లీజ్‌ అంకుల్‌ నేను ప్రణయ్‌ను చూస్తా. నన్ను తన దగ్గరికి తీసుకువెళ్లండి. అంకుల్‌ ప్లీజ్‌.. ప్రణయ్‌ని చూడకపోతే ఎట్లా.. ప్లీజ్‌ నన్ను వదిలిపెట్టండి. ప్రణయ్‌ను నాకు దక్కకుండా చేసిన వాళ్లని చంపేయండి అంకుల్‌’  అంటూ పరువు హత్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృత వర్షిణి కంటతడి పెట్టిన తీరు ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement