చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు | GVL Narasimha Rao Slams Chandrababu Naidu Over IT Grids Data Breach | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

Mar 5 2019 12:46 PM | Updated on Mar 22 2024 11:16 AM

ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అందజేసి.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద నేరానికి పాల్పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. ఐటీ గ్రిడ్స్‌ స్కామ్‌పై ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజల సమాచారాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement